(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.
॥ శ్రీః ॥
14.88. అధ్యాయః 088
అశ్వమేధపర్వ ॥ 1 ॥
Mahabharata - Ashvamedhika Parva - Chapter Topics
యుధిష్ఠిరేణి పాండవేషు చతుర్భ్యోఽర్జునస్యైవ విశేషతోఽధ్వసంచారాదిపరిక్లేశసూచకశారీరాలక్షణప్రశ్నే కృష్ణేన తంప్రతి తత్కథనం॥ 1 ॥ మేధ్యాశ్వస్య పృథ్వీసంచారణాయ గతేనార్జునేన సహాశ్వేన పునర్నగరం ప్రత్యాగమనం॥ 3 ॥
Mahabharata - Ashvamedhika Parva - Chapter Text
యుధిష్ఠిర ఉవాచ।
శ్రుతం ప్రియమిదం కృష్ణ యత్త్వమర్హసి భాషితుం।
తన్మేఽమృతరసం పుణ్యం మనో హ్లాదయతి ప్రభో॥ 14-88-1(94956)
బహూని కిల యుద్ధాని విజయస్య నరాధిపైః।
పునరాసన్హృషీకేశ తత్రతత్రేతి న శ్రుతం॥ 14-88-2(94957)
కింనిమిత్తం స నిత్యం హి పార్థః సుఖవివర్జితః।
అతీవ విజయో ధీమానితి మే దూయతే మనః॥ 14-88-3(94958)
సంచింతయామి కౌంతేయం రహో జిష్ణుం జనార్దన।
అతీవ దుఃఖభాగీ స సతతం పాండునందనః॥ 14-88-4(94959)
కింను తస్య శరీరేఽస్తి సర్వలక్షణపూజితే।
అనిష్టం లక్షణం కృష్ణ యేన దుఃఖాన్యుపాశ్నుతే॥ 14-88-5(94960)
అతీవాసుఖభోగీ స సతతం కుంతినందనః।
న హి పశ్యామి బీభత్సోర్నింద్యం గాత్రేషు కించన।
శ్రోతవ్యం చేన్మయైతద్వై తన్మే వ్యాఖ్యాతుమర్హసి॥ 14-88-6(94961)
ఇత్యుక్తః స హృషీకేశో ధ్యాత్వా సుమహదంతరం।
రాజానం భోజరాజన్యవర్ధనో విష్ణురబ్రవీత్॥ 14-88-7(94962)
న హ్యస్య నృపతే కించిదనిష్టముపలక్షయే।
ఋతే పురుషసింహస్య పిండికేఽస్యాధికే యతః॥ 14-88-8(94963)
స తాభ్యాం పురుషవ్యాఘ్రో నిత్యమధ్వసు వర్తతే।
న చాన్యదనుపశ్యామి యేనాసౌ దుఃఖభాజనం॥ 14-88-9(94964)
ఇత్యుక్తః పురుషశ్రేష్ఠస్తదా కృష్ణేన ధీమతా।
ప్రోవాచ వృష్ణిశార్దూలమేవమేతదితి ప్రభో॥ 14-88-10(94965)
కృష్ణా తు ద్రౌప్దీ కృష్ణం తిర్యక్సాసూయమైక్షత
ప్రతిజగ్రాహ తస్యాస్తం ప్రణయం చాపి కేశిహా।
ప్రఖ్యుః సఖా హృషీకేశః సాక్షాదివ ధనంజయః॥ 14-88-11(94966)
తత్ర భీమాదయస్తే తు కరవో యాజకాశ్చ యే।
రేముః శ్రుత్వా విచిత్రాం తాం ధనంజయకథాం శుభాం॥ 14-88-12(94967)
తేషాం కథయతామేవ పురుషోఽర్జునసంకథాః।
ఉపాయాద్వచనాద్దూతో విజయస్య మహాత్మనః॥ 14-88-13(94968)
సోభిగంయ కురుశ్రేష్ఠం నమస్కృత్య చ బుద్ధిమాన్।
ఉపాయాతం నరవ్యాఘ్రం ఫల్గునం ప్రత్యవేదయత్॥ 14-88-14(94969)
తచ్ఛ్రుత్వా నృపతిస్తస్య హర్షబాష్పాకులేక్షణః।
ప్రియాఖ్యాననిమిత్తం వై దదౌ బహుధనం తదా॥ 14-88-15(94970)
తతో ద్వితీయే దివసే మహాఞ్శబ్దో వ్యవర్ధత।
ఆగచ్ఛతి నరవ్యాఘ్రే కౌరవాణాం ధురంధరే॥ 14-88-16(94971)
తతో రేణుః సముద్భుతో విబభౌ తస్య వాజినః।
అభితో వర్తమానస్య యథోచ్చైఃశ్రవసస్తథా॥ 14-88-17(94972)
తత్ర హర్షకరీర్వాచో నరాణాం శుశ్రువేఽర్జునః।
దిష్ట్యాఽసి పార్థ కుశలీ ధన్యో రాజా యుధిష్ఠిరః॥ 14-88-18(94973)
కోన్యోహి పృథివీం కృత్స్నాం జిత్వాహి యుధి పార్థివాన్
చారయిత్వా హయశ్రేష్ఠముపాగచ్ఛేదృతేఽర్జునాత్॥ 14-88-19(94974)
యే వ్యతీతా మహాత్మానో రాజానః సగరాదయః।
తేషామపీదృశం కర్మ న కదాచన శుశ్రుమ॥ 14-88-20(94975)
నైతదన్యే కరిష్యంతి భవిష్యా వసుధాధిపాః।
యత్త్వం కురుకులశ్రేష్ఠ దుష్కరం కృతవానసి॥ 14-88-21(94976)
ఇత్యేవం వదతాం తేషాం పుంసాం కర్ణసుఖా గిరః।
శృణ్వన్వివేశ ధర్మాత్మా ఫల్గునో యజ్ఞసంస్తరం॥ 14-88-22(94977)
తతో రాజా సహామాత్యః కృష్ణశ్చ యదునందనః।
ధృతరాష్ట్రం పురస్కృత్య తం ప్రత్యుద్యయతుస్తదా॥ 14-88-23(94978)
సోఽభివాద్య పితుః పాదౌ ధర్మరాజస్య ధీమతః।
భీమాదీంశ్చాపి సంపూజ్య పర్యష్వజత కేశవం॥ 14-88-24(94979)
తైః సమేత్యార్చితస్తాంశ్చ ప్రత్యర్చ్యాథ యథావిధి।
విశశ్రామ మహాబాహుస్తీరం లబ్ధ్వేవ పారగః॥ ॥ 14-88-25(94980)
ఇతి శ్రీమన్మహాభారతే ఆశ్వమేధికపర్వణి అనుగీతాపర్వణి అష్టాశీతితమోఽధ్యాయః॥ 88 ॥
Amaranath Amar
www.sanatanadharm.com
- play store app (
sanatana dharm
)
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.